పెమ్మె వహించినట్టి పలు పెద్దలు, బోస్టను తెన్ గువారు నన్
రమ్మని బిల్చి వేడుకగ రాజిత రీతిని సత్కరించి, నా
కిమ్మగు పద్యముల్ నుడువ కేలులనెత్తి నమస్కరించుచున్
కమ్మని విందులిచ్చిరి బకాయిది నేనిక యెట్లుదీర్తునో !!
దీప్తి గోరా
ఎడిటర్ ఇన్-ఛార్జ్
Please click here for details in English version
Please click here for details in తెలుగు