Telugu Association of Greater Boston

A 501(c)(3) Certified Non-Profit Organization Tax ID : 56-2627891

Poems For TAGB Ugadi 2022

Click here for PDF or printable format Poems List

 

Click here for the poem audio All Poems Audio

 

 

1. మేడి పండు జూడ మేలిమై యుండు

పొటట్విచి్చ జూడ పురుగులుండు

పిరికివాని మదిని బింకమీలాగురా

విశవ్దాభిరామ వినురవేమ

2. తపుప్లెను్న వారు తండోపతండంబు

లురివ్జనులకెలల్ నుండు తపుప్

తపుప్లెను్నవారు తమ తపుప్లెరుగరు

విశవ్దాభిరామ వినురవేమ

3. పి􀅒యము లేని విందు పిండివంటల చేటు

భకి􀍉 లేని పూజ పతి􀅓 చేటు

పాత􀅓మెరుగని యీవి బంగారు చేటురా

విశవ్దాభిరామ వినురవేమ

4. నీళళ్లోన మొసలి నిగిడి యేనుఁగు బటుట్ బయట గుకక్చేత భంగపడును సాథ్నబలముగాని తన బలిమికాదయా విశవ్దాభిరామ వినురవేమ

5. పటుట్పటట్రాదు పటిట్ విడువరాదు

పటెట్నేని బిగియ పటట్వలేను

పటుట్ విడువట కన్న పడిచచు్చట మేలు

విశవ్దాభిరామ వినురవేమ

6. వేరుపురుగు చేరి వృక్షంబు జెరచును

చీడపురుగు చేరి చెటుట్ జెరచు

కుతి్సతుండు చేరి గుణవంతు జెరచురా

విశవ్దాభిరామ వినురవేమ

7. ఎలుక తోలుదెచి్చ యేడాది వుతికిన

నలుపు నలుపేగాని తెలుపురాదు

కొయయ్బొమ్మను తెచి్చ కొటిట్నబలకునా

విశవ్దాభిరామ వినురవేమ

8. ఎదుద్కైన గాని యేడాది తెలిప్న

మాట దెలిసి నడుచు మర్మమెరిగి

మొపెప్ తెలియలేడు ముపప్దేండల్కునైన

విశవ్దాభిరామ వినురవేమ

9. చెపుప్లోని రాయి చెవిలోని జోరీగ

కంటిలోని నలుసు కాలిములుల్

ఇంటిలోని పోరు నింతింత గాదయా

విశవ్దాభిరామ వినురవేమ

10. పెటిట్పోయలేని వటిట్ నరులు భూమి

పుటట్నేమి వారు గిటట్నేమి

పుటట్లోన చెదలు పుటట్వా గిటట్వా

విశవ్దాభిరామ వినురవేమ

11. వినదగు నెవవ్రు సెపిప్న

వినినంతనె వేగపడక వివరింపదగున్

కనికలల్ నిజము లెరిగిన

మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ

12. బలవంతుడ నాకేమని

పలువురతో నిగ􀅑హించి పలుకుటమేలా?

బలవంతమైన సరప్ము

చలిచీమల చేత జికిక్ చావదె సుమతీ

13. తన కోపమె తన శతు􀅓వు

తన శాంతమె తనకు రక్ష, దయచుటట్ంబౌ

తన సంతోషమె సవ్రగ్ము

తన దు:ఖము నరకమండు􀅒 తథయ్ము సుమతీ

14. కొఱగాని కొడుకు బుటిట్న

గొఱగామియెకాదు తండి􀅒గుణములు జెఱుచున్

జెఱకు తుద వెను్న బుటిట్న

జెఱకున దీపెలల్ జెఱచు సిదధ్ము సుమతీ

15. ఏరకుమీ కసుగాయలు

దూరకుమీ బంధుజనుల దోషము సుమీ్మ

పారకుమీ రణమందున

మీరకుమీ గురువులాజ్ఞ మేదిని సుమతీ

16. తలనుండు విషము ఫణికిని

వెలయంగా తోకనుండు వృషి్చకమునకున్

తలతోక యనక యుండును

ఖలునకు నిలువెలల్ విషము గదరా సుమతీ

17. చీమలు పెటిట్న పుటట్లు

పాముల కిరవైనయటుల్ పామరుడు దగన్

హేమంబు గూడబెటిట్న

భూమీశుల పాలుజేరు భువిలో సుమతీ

18. ఉతత్మ గుణముల నీచున

కెతుత్ఱగున గలుగనేరు్చ నెయెయ్దలన్ దా

నెతిత్చి్చ కఱగి పోసిన

నితత్డి బంగార మగునె యిలలొ సుమతీ

19. నడువకుమీ తెరువొకక్ట

కుడువకుమీ శతు􀅓నింట కూరిమి తోడన్

ముడువకుమీ పరధనముల

నుడువకుమీ యొరుల మనసు నొవవ్గ సుమతీ

20. అడిగిన జీతం బియయ్ని

మిడిమేలుపు దొరను గొలి్చ మిడుకుటకంటెన్

వడిగల యెదుద్ల గటుట్క

మడిదును్నక బ􀅒తుకవచు్చ మహిలో సుమతీ

 

 

 

 


Our Sponsors

  • Westford Primary Care
  • Moksha
  • Classic Events
  • Woburn Racquet Club
  • TeamAid
  • SRDecors
  • Patel Brothers
  • NY-Life
  • sraveo
  • DesiPrimeRealty
  • Paradise Biryani
  • Smart Kids
  • citiairtravel
  • STERLING SMILES